Labels

APSF

Friday, 3 April 2026

APSF FREE POLYCET COACHING in Dharmavaram




 *ఏపీ ఎస్ ఎఫ్* ఆధ్వర్యంలో*ఉచిత పాలిసెట్ కోచింగ్*

*ఏపీ ఎస్ ఎఫ్   సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ మాట్లాడుతూ*

 UTF కార్యాలయంలో ఏపీఎస్ఎఫ్ పాలిసెట్ ఉచిత కోచింగ్ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.

ఏపీ ఎస్ ఎఫ్   సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ ,UTF  స్టేట్ ప్రధాన కార్యదర్శి జయ చంద్ర రెడ్డి గారు ,జన విజ్ఞాన వేదిక స్టేట్ ప్రధాన కార్యదర్శి అదిశేషులు గారు,అడ్వకేట్, సుమలత గారు,UTF సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్  పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో 3-4-2026 తేది నుంచి 23-4-2026 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్య్నం 1గంట వరకు,విద్యార్థిని విద్యార్థులకు ఏపీ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత పాలిసెట్ కోచింగ్ ఇవ్వబడును విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా పాలిసెట్ మీద ఆసక్తి ఉన్నవారు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో UTF, నాయకులు శివ, APSF నాయకులు నాయకులు నంద,ప్రవీణ్,పవన్, రాము, తదితరులు పాల్గొన్నారు

Blogger Gadgets