Labels

APSF

Tuesday 10 April 2012


కరికి కోపం వచ్చి తిరుగుబాటు చేస్తే దాన్ని ఉద్రేకం అంటారు ,కాని నలుగురు కలిసి తిరుగుబాటు చేస్తే దాన్ని ఉద్యమం అంటారు .సామ్యవాద ప్రయోజనాల కోసం పోరాడుతూ మాత్రు మూర్తి దాశృంఖలాల మద్య నలిగిపోతున్న పీడిత ప్రజలకు ఒక ద్రువతార కన్పించింది ,కాని ఆ ద్రువతార ఎక్కువసేపు నిలవక పోయినా కావలసినంత ఉత్తేజాన్ని తన కాంతితో నింపి వెళ్ళిపోయింది , ఆ ద్రువతారే చేగువేరా .

No comments:

Post a Comment

Blogger Gadgets