*2025-2026 సం" 10 వ తరగతి లో 550 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కుల, మతాలకు అతీతంగా ఉత్తమ ప్రతిభా పురస్కారాలు ప్రధానం*
*ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ ( APSF ) , APYF మరియు INSPIRE ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థి ప్రతిభా పురస్కారాలు.*
--- *ఆకుల రాఘవేంద్ర* *APSF & INSPIRE* *వ్యవస్థాపక అధ్యక్షులు*
విద్యార్థులు వారి
1. *మార్కుల జాబితా*
2. *ఆధార్ కార్డు*
3. *TC లేక స్టడీ సర్టిఫికెట్*
4. *రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు* ఇవన్నీ జిరాక్స్ కాపీలు పంపు అడ్రస్:*
APSF జిల్లా కార్యాలయం, LEVIS షో రూమ్ పైన, 3rd ఫ్లోర్, కోర్టు రోడ్ , అనంతపురం కు పోస్టు ద్వారా గాని, నేరుగా గాని పంపగలరు.
*చివరి తేది : 13-05-2026*
ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
*ఆకుల రాఘవేంద్ర*
*APSF & APYF వ్యవస్థాపక అధ్యక్షులు*
8885012181,
9985012181
7730814646








