Labels

APSF

Sunday, 10 May 2026

APSF ప్రతిభా పురస్కారాలు 2026

 












*2025-2026 సం"  10 వ తరగతి లో 550 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కుల, మతాలకు అతీతంగా   ఉత్తమ ప్రతిభా పురస్కారాలు ప్రధానం* 

 *ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ ( APSF ) , APYF మరియు INSPIRE  ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థి ప్రతిభా పురస్కారాలు.*
--- *ఆకుల రాఘవేంద్ర*  *APSF & INSPIRE* *వ్యవస్థాపక అధ్యక్షులు* 
విద్యార్థులు  వారి   
 1. *మార్కుల జాబితా* 
 2. *ఆధార్ కార్డు* 
 3. *TC లేక స్టడీ సర్టిఫికెట్* 
 4. *రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు* ఇవన్నీ జిరాక్స్ కాపీలు  పంపు అడ్రస్:* 
APSF జిల్లా కార్యాలయం, LEVIS షో రూమ్ పైన, 3rd ఫ్లోర్, కోర్టు రోడ్ , అనంతపురం కు  పోస్టు ద్వారా గాని, నేరుగా గాని పంపగలరు.
 *చివరి తేది : 13-05-2026*
ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.  
 *ఆకుల రాఘవేంద్ర* 
 *APSF & APYF వ్యవస్థాపక అధ్యక్షులు* 
8885012181,
9985012181
7730814646

No comments:

Post a Comment

Blogger Gadgets